పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని రహమత్ నగర్‌లో టిప్పుసుల్తాన్ సేన ఆధ్వర్యంలో టిప్పుసుల్తాన్ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టిప్పుసుల్తాన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
Tags;Tipu Sultan’s birth anniversary celebrations held on a grand scale