November 22, 2026
Explore
ధ్వజస్తంభం ఏర్పాటు

ధ్వజస్తంభం ఏర్పాటు

November 22, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని శ్రీకాశీవిశ్వేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం ధ్వజ స్తంభ స్థాపన కార్యక్రమాన్ని భక్తిశ్రద్దలతో నిర్వహించారు. ఆలయ అర్చకులు, భక్తులు కలసి ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు చేసి,స్వామివారికి అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ధ్వజస్తంభ స్థాపమ మంత్రోచ్చరణల మధ్య నిర్వహించి, ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా శివనామస్మరణలతో ఆప్రాంతం భక్తిపారవశ్యమైంది. ఈ సందర్భంగా భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

Tags; Installation of the Dhvajastambha (flagstaff)