November 22, 2026
Explore
పీలేరు డివిజన్‌లో 693 సర్పంచ్, 2644 వార్డు నామినేషన్లు

పీలేరు డివిజన్‌లో 693 సర్పంచ్, 2644 వార్డు నామినేషన్లు

November 22, 2026 | Andhra Pradesh

పీలేరు ముచ్చట్లు:

రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో పీలేరు డివిజన్‌లో 128 సర్పంచ్, 1296 వార్డు స్థానాలకు స్క్రూటినీ తర్వాత 693 సర్పంచ్, 2644 వార్డు నామినేషన్లు చెల్లుబాటు అయ్యాయి. గుర్రంకొండ 109/411, కె.వి.పల్లి 86/372, కలకడ 112/318, కాళికిరి 72/265, పీలేరు 75/398, సోడం 88/301, సోమాల 63/257, వాల్మీకిపురం 88/322. సర్పంచ్‌లో కలకడ, వార్డులో గుర్రంకొండలో అత్యధిక పోటీ నెలకుంది గెలుపుకోసం అభ్యర్థులు వ్యూహాలు పన్నుతున్నారు.

Tags: 693 Sarpanch and 2,644 ward nominations in Pileru division