November 22, 2026
Explore
రాయచోటి డివిజన్‌లో 74 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం

రాయచోటి డివిజన్‌లో 74 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం

November 22, 2026 | Andhra Pradesh

రాయచోటి ముచ్చట్లు:

రాయచోటి డివిజన్‌లో ఫేజ్-1 పంచాయతీ ఎన్నికల్లో 85 సర్పంచ్ స్థానాల్లో 74 ఏకగ్రీవమయ్యాయి. 11 చోట్ల మాత్రమే పోలింగ్, 37 మంది పోటీలో ఉన్నారు. రాయచోటి, లక్కిరెడ్డిపల్లి, చిన్నమండెం, గాలివీడు పూర్తి ఏకగ్రీవం. రామాపురంలో 2, సంబేపల్లిలో 9 చోట్ల పోలింగ్. వార్డుల్లో 874కి గాను 782 ఏకగ్రీవం, 92 చోట్ల పోలింగ్, 221 మంది పోటీ. సంబేపల్లిలోనే అత్యధిక పోటీ నెలకుంది. దీంతో ఆయా పార్టీల నాయకులు అభ్యర్థులు గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నారు.

Tags: 74 Sarpanch posts in Rayachoti division elected unanimously