November 22, 2026
Explore
గోదావరి పుష్కరాల పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష..!

గోదావరి పుష్కరాల పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష..!

November 22, 2026 | Andhra Pradesh

అమరావతి ముచ్చట్లు:

గోదావరి పుష్కరాల పనులపై డెడ్ లైన్ విధించిన సీఎం చంద్రబాబు.

2027 ఏప్రిల్ 1 నాటికి పనులన్నీ పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం.

పుష్కరాల కోసం చేపట్టే అభివృద్ధి పనులు శాశ్వత ఆస్తిగా మిగలాలన్న సీఎం చంద్రబాబు.

భక్తుల సేవలకు మొబైల్ యాప్.. పర్యవేక్షణకు ప్రత్యేక డాష్ బోర్డు ఏర్పాటు.

Tags;CM Chandrababu reviews works for Godavari Pushkaralu!