November 19, 2026
Explore
నూతన వధువరులను ఆశీర్వధించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి

నూతన వధువరులను ఆశీర్వధించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి

November 19, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

రాష్ట్ర మాజీ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురువారం రాత్రి వివిధ వివాహా వేడుకల్లో పాల్గొని నూతన వధువరులను ఆశీర్వధించారు. పట్టణంలో హరినాథరెడ్డి కుమారుడి వివాహా వేడుకల్లో పాల్గొన్నారు. అలాగే పట్టణంలోని రాజేంద్ర, మోహన్‌బాబు కుమారై, కుమారుల వివాహా వేడుకల్లో పాల్గొన్నారు. మండలంలోని రమణ వివాహా వేడుకల్లో పాల్గొని వధువరులను ఆశీర్వధించారు. ఈకార్యక్రమంలో మాజీ సర్పంచ్‌లు సురేంద్రరెడ్డి, రమణ, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Tags;Former Minister Peddireddy blesses the newlyweds