November 19, 2026
Explore
పుంగనూరు మండల ఎంపీపీగా ప్రమాణస్వీకారం చేసిన కోలార్ అమృత..

పుంగనూరు మండల ఎంపీపీగా ప్రమాణస్వీకారం చేసిన కోలార్ అమృత..

November 19, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మండల నూతన ఎంపిపిగా అమృత పదవి బాధ్యతలు చేపట్టారు. గురువారం జరిగిన పదవి స్వీకార కార్యక్రమంలో ఆర్‌వో మజ్జీద్‌ అహమ్మద్‌, ఆమెతో పాటు ఎంపిటిసిల వద్ద ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎంపిపి ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Tags; Kolar Amrutha takes oath as MPP of Punganur mandal..