November 19, 2026
Explore
పులివెందులలో కలకలం.. సర్పంచ్ నామినేషన్ల వేళ బైకులు తగలబెట్టారు!

పులివెందులలో కలకలం.. సర్పంచ్ నామినేషన్ల వేళ బైకులు తగలబెట్టారు!

November 19, 2026 | Andhra Pradesh

పులివెందుల ముచ్చట్లు:

పులివెందుల నియోజకవర్గంలో నేటి నుంచి సర్పంచ్ నామినేషన్లు ప్రారంభం కానున్నాయి. ఈ సమయంలో వాహనాల దగ్ధం కలకలం రేపుతోంది.

తొండూరు మండలం మల్లెల గ్రామంలో రాత్రి బైకులను కాల్చేశారు. గ్రామానికి చెందిన ఒక పార్టీకి సానుభూతిపరుల బైకులకు దుండగులు నిప్పు పెట్టారు.

అర్ధరాత్రి మంటలు చెలరేగడంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు.

Tags; Commotion in Pulivendula: Motorcycles set on fire during Sarpanch nominations!