విశాఖముచ్చట్లు:
అనకాపల్లి జిల్లా కె కోటపాడు రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఏసీబీ ట్రాప్
రూ. 50 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండ్ గా చిక్కిన ఆర్ఐ నాగేశ్వరరావు
రూ. 15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విజయనగరం డిప్యూటీ తహసీల్దార్
Tags; Leeches of corruption plaguing the Revenue Department