అనంతపురం ముచ్చట్లు:
బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఎఫ్ ఆర్ కె ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
30 నుంచి 40 మంది ప్రయాణికులకు గాయాలు.
తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో అదుపుతప్పి బోల్తా పడింది.
ప్రమాద సమయంలో బస్సులో సుమారు 30 నుంచి 40 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం
అయితే ఎవరికీ ప్రాణాపాయం లేదని ప్రాథమిక సమాచారం.
డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే బస్సు అదుపుతప్పి ప్రమాదానికి గురైనట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.
ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ ఘటనా స్థలం నుంచి పరారైనట్లు సమాచారం.
సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు.
Tags; FRK Private Travels bus overturns near Raminepalli in Raptadu mandal