November 19, 2026
Explore
ఎంపీపీ, జడ్పీ పరోక్ష ఎన్నికలపై ఈసీ సూచనలు

ఎంపీపీ, జడ్పీ పరోక్ష ఎన్నికలపై ఈసీ సూచనలు

November 19, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఎంపీపీ, జడ్పీ పరోక్ష ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం సూచనలు జారీ చేసింది. కో-ఆప్టెడ్ సభ్యుల ఎన్నికను ఎంపీపీకి 19, 20 తేదీల్లో, జడ్పీకి 20, 21 తేదీల్లో నిర్వహించరాదు. ఎంపీపీలో 19న మధ్యాహ్నం 1 గంటకు ఎంపీటీసీల ప్రమాణ స్వీకారం, తర్వాత అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక. కుదరకపోతే 20న ఉదయం 11 గంటలకు నిర్వహించాలి. జడ్పీలో 20న మధ్యాహ్నం 1 గంటకు జడ్పీటీసీల ప్రమాణం, తర్వాత చైర్‌పర్సన్ ఎన్నిక. కుదరకపోతే 21న ఉదయం 11 గంటలకు నిర్వహించాలి.

Tags: EC guidelines on indirect elections for MPP and ZP