కె.కోటపాడుముచ్చట్లు:
పొలం విషయం లో ఇరుపార్టీలు రాజీ పడి అధికారి దగ్గరకు వెళ్తే..మీరు రాజీ పడితే మాకేంటి ..మీ పని అవ్వాలంటే ..లంచం లంచం….
ఆన్లైన్ లో పేరు కోసం లంచం….
కాస్ట్ సర్టిఫికెట్ కి లంచం…
ఫ్యామిలీ సర్టిఫికెట్ కి లంచం….
డెత్ సర్టిఫికేట్ కి లంచం….ఇలా ప్రతి పనీ కావాలన్న లంచం లంచం….
మ్యుటేషన్ కోసం లంచం డిమాండ్ చేసిన RI….ఏసీబీ ని ఆశ్రయించిన రైతన్న
ఏసీబీ వలలో కె.కోటపాడు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్
అనకాపల్లి జిల్లా
కె.కోటపాడు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఆర్ఐ) నాగేశ్వరరావు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు అడ్డంగా దొరికిపోయారు.
ఓ రైతు భూమి మ్యుటేషన్ చేసేందుకు రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.
ప్రస్తుతం కె.కోటపాడు తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి.
Tags; Bribe, bribe….