November 17, 2026
Explore
అయ్యప్ప భక్తులకు ట్రావెన్ కోర్ విజ్ఞప్తి

అయ్యప్ప భక్తులకు ట్రావెన్ కోర్ విజ్ఞప్తి

November 17, 2026 | Andhra Pradesh

శబరిమల ముచ్చట్లు:

శబరిమల యాత్రకు వచ్చే ఏపీ, తెలంగాణ అయ్యప్ప భక్తులు పంబా నదిలో దుస్తులు వదలవద్దని కేరళ అధికారులు, ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షులు కోరారు. ఈ మేరకు రెండు రాష్ట్రాల సీఎస్లకు లేఖలు రాశారు. ఇది శాస్త్ర సమ్మతం కాదని, వందల ట్రక్కుల దుస్తులు పేరుకుపోయి నది కలుషితం అవుతోందని తెలిపారు. భక్తులు, గురుస్వాములకు అవగాహన కల్పించాలని కోరారు.

Tags; Travancore’s appeal to Ayyappa devotees