November 17, 2026
Explore
వీధి కుక్కల దాడిలో 9 ఏళ్ల బాలుడికి తీవ్ర గాయాలు..

వీధి కుక్కల దాడిలో 9 ఏళ్ల బాలుడికి తీవ్ర గాయాలు..

November 17, 2026 | Andhra Pradesh

కడప ముచ్చట్లు:


నాగులగుట్టపల్లిలోని ప్రైవేట్ పాఠశాలలో విషాద ఘటన..

నాగచైతన్య పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న నందకిషోర్‌పై కుక్కల దాడి..

వాష్‌రూమ్‌కు వెళ్లిన సమయంలో బాలుడిపై విరుచుకుపడిన వీధి కుక్కలు..

చిన్నమిన్నయ్యగారిపల్లికి చెందిన గంగిరెడ్డి, స్వాతి దంపతుల కుమారుడిగా గుర్తింపు..

కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన తొమ్మిదేళ్ల బాలుడు..

హుటాహుటిన వేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు..

వేంపల్లి ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించిన వైద్యులు..

మెరుగైన వైద్యం కోసం కడపకు తరలింపు..

చిన్నారి పరిస్థితిపై ఆందోళనలో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు..

పాఠశాల ప్రాంగణంలోకి వీధి కుక్కలు ఎలా వచ్చాయనే అంశంపై ఆందోళన..

విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రుల్లో నెలకొన్న ఆందోళన.

Tags; 9-year-old boy sustains severe injuries in a stray dog ​​attack..