పెద్దమండ్యంముచ్చట్లు:
విధి నిర్వహణలో భాగంగా స్టేషనులో వుండగా అస్వస్థతకు గురైన హెడ్ కానిస్టేబుల్ రాజేష్….
మంగళవారం పెద్దమండ్యంలో విధి నిర్వహణలో హెడ్ కానిస్టేబుల్ పనిచేస్తున్న పొట్టిపాడు రాజేష్(50) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సహచర పోలీసులు వెంటనే ఆయనను గుర్రంకొండ పీహెచ్‌సీకి తరలించారు.
అక్కడ ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం వెంటనే మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగంలో డాక్టర్లు చికిత్స అందించారు. చికిత్స పొందుతూ మృతి చెందారు.
Tags: Peddamandyam Head Constable Rajesh dies of a heart attack