November 16, 2026
Explore
మేరా రేషన్ యాప్ ద్వారా రేషన్ కార్డు డౌన్లోడ్ చేసుకోండిలా!

మేరా రేషన్ యాప్ ద్వారా రేషన్ కార్డు డౌన్లోడ్ చేసుకోండిలా!

November 16, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వన్ నేషన్-వన్ రేషన్ కార్డు విధానంతో దేశంలో ఎక్కడైనా రేషన్ పొందే అవకాశం కలిగింది. దీని కోసం ప్రభుత్వం మేరా రేషన్ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ ద్వారా వినియోగదారులు తమ రేషన్ కార్డును సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, కేవైసీ వివరాలు మార్చుకోవచ్చు, కుటుంబ సభ్యుల వివరాలను అప్డేట్ చేయవచ్చు. అలాగే రేషన్ కార్డు బదిలీ, దరఖాస్తు స్థితిని తెలుసుకోవడం వంటి సేవలను కూడా ఈ యాప్ ద్వారా ఇంట్లోనే ఉండి పొందవచ్చు.

Tags: How to download your ration card using the ‘Mera Ration’ app!