మదనపల్లె ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లె దొంతి వీధిలో సోమవారం బి.కొత్తకోట నగర పంచాయతీ ఎన్నికలకు మదనపల్లె దొంతివీధిలో ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసిన ప్రత్యామ్నాయ నామినేషన్ కేంద్రం వద్ద సోమవారం పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి నిఘా ఉంచారు. ఈ కేంద్రంలో బి.కొత్తకోటకు చెందిన వైసీపీ, జనసేన అభ్యర్థులు తమ నామినేషన్లను ప్రశాంతంగా దాఖలు చేశారు.
Tags: Acceptance of nominations amid police security