రాయచోటి ముచ్చట్లు:
కారును పరిశీలించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి.
నిన్నటి నుంచి రెచ్చగొట్టి దాడులకు పాల్పడుతున్నారు.
కొందరు పోలీసుల్లో ఇంకా వైసీపీ రక్తం ఉంది.
దాడులకు ప్రతి దాడి చేయగలం.. సంయమనం పాటిస్తున్నాం.
: మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి
Tags: Attack on TDP workers’ car in Rayachoti!