November 15, 2026
Explore
నేడు రెండో రోజు మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు.

నేడు రెండో రోజు మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు.

November 15, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఏపీలోని 23 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికల సందడి.

తొలిరోజు 274 నామినేషన్లు దాఖలు.

మేయర్, చైర్‌పర్సన్ స్థానాలకు 16 నామినేషన్లు.

డిప్యూటీ మేయర్లు, వార్డులకు 258 నామినేషన్లు.

రేపు మ.3 గంటల వరకు నామినేషన్ల దాఖలుకు గడువు.

ఇప్పటివరకు అభ్యర్థులను ప్రకటించని ప్రధాన పార్టీలు.

Tags; Today is the second day for filing nominations for the municipal elections.