November 14, 2026
Explore
22 ఏళ్లకే సర్పంచ్ బరిలో నిలిచిన యువతి శివసాహితీ..

22 ఏళ్లకే సర్పంచ్ బరిలో నిలిచిన యువతి శివసాహితీ..

November 14, 2026 | Andhra Pradesh

కడపముచ్చట్లు:

కడప జిల్లా పోరుమామిళ్ల మండలం టేకూరుపేటలో 22 ఏళ్లకే సర్పంచ్ బరిలో నిలిచిన యువతి శివసాహితీ..

పోరుమామిళ్ల టీడీపీ మండల అధ్యక్షుడు భైరవ ప్రసాద్ కుమార్తె శివసాహితీ…

యువత రాజకీయాల్లోకి రావాలనే సంకల్పంతో శివసాహితీకి మద్దతు ప్రకటించిన టీడీపీ..

సోమవారం టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నామినేషన్ దాఖలు చేయనున్న శివసాహితీ…

Tags:Shivasahiti, a young woman, enters the fray for Sarpanch at the age of 22.