November 13, 2026
Explore
AP గ్రామ పంచాయతీ ఎన్నికలు 2026 – మూడు విడతల్లో పోలింగ్!

AP గ్రామ పంచాయతీ ఎన్నికలు 2026 – మూడు విడతల్లో పోలింగ్!

November 13, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. తొలి విడతలో 4,180 గ్రామ పంచాయతీలకు, 42,006 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి.

📌 ఎన్నికల షెడ్యూల్ వివరాలు:
🔹 ఫేజ్ – 1: 4,180 పంచాయతీలు | 42,006 వార్డులు
📅 పోలింగ్: నవంబర్ 26

🔹 ఫేజ్ – 2: 4,715 పంచాయతీలు | 47,048 వార్డులు
📅 నోటిఫికేషన్: నవంబర్ 16
📅 పోలింగ్: నవంబర్ 29

🔹 ఫేజ్ – 3: 4,273 సర్పంచ్ స్థానాలు | 42,794 వార్డులు
📅 నోటిఫికేషన్: నవంబర్ 19
📅 పోలింగ్: డిసెంబర్ 2

Tags: AP Grama Panchayat Elections 2026 – Polling in three phases!