March 30, 2026
Explore
టిడ్కో ఇళ్ల గృహ సముదాయాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

టిడ్కో ఇళ్ల గృహ సముదాయాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

March 30, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

నాయుడుపేటలో టిడ్కో ఇళ్ల గృహ సముదాయాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు..!

కార్యక్రమానికి హాజరైన మంత్రులు పి.నారాయణ, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్ధసారధి తదితర ప్రజాప్రతినిధులు.

రెండో విడతలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 2,50,893 మంది పేదలు గృహ ప్రవేశాలు చేసేలా కార్యక్రమం..!

పార్కులు, వాకింగ్ ట్రాక్ ఇతర మౌలిక సదుపాయాలతో ప్రైవేట్ అపార్ట్‌మెంట్లకు ధీటుగా టిడ్కో గృహ సముదాయాలను నిర్మించిన ప్రభుత్వం.

జీ+3 విధానంతో సకల హంగులు, పూర్తి నాణ్యతతో టిడ్కో గృహాల నిర్మాణం.. 21 నెలల్లో, రెండు విడతల్లో 5.5 లక్షల ఇళ్లను పేదలకు అందించిన కూటమి ప్రభుత్వం..!

Tags: Chief Minister Chandrababu inaugurated the TIDCO housing complex.