November 12, 2026
Explore
విశాఖలో సీఐఐ అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సు

విశాఖలో సీఐఐ అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సు

November 12, 2026 | Andhra Pradesh

విశాఖ ముచ్చట్లు:

  1. ఎంఎస్ఎంఈలపై ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు
  2. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ముఖ్య అతిథి
  3. 18 మంది దేశాల మంత్రులు హాజరుకానున్నారు
  4. 40 మంది అంతర్జాతీయ వక్తలు పాల్గొననున్నారు
  5. ప్రధాని సమావేశ మందిరంతో నాలుగు హాళ్లు సిద్ధం
  6. సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు
  7. 141 సంస్థలతో అవగాహన ఒప్పందాలకు ప్రభుత్వం కసరత్తు
  8. రూ.12.14 లక్షల కోట్ల పెట్టుబడుల అంచనా

9)2.46 లక్షల మందికి ఉపాధి అవకాశాలు

Tags:CII International Partnership Summit in Visakhapatnam