అమరావతిముచ్చట్లు:
ఏపీలో 23 పెండింగ్ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 14 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నట్లు SEC పునేఠా ప్రకటించారు. 16 వరకు నామినేషన్ల గడువు, 17న స్క్రూటినీ చేస్తామని వెల్లడించారు. 19 వరకు నామినేషన్ల విత్అ ఉంటుందని చెప్పారు. 26న పోలింగ్, 30న కౌంటింగ్ ఉందని తెలిపారు. కాగా ఈ నెల 26నే సర్పంచ్ ఎన్నికల తొలి విడత పోలింగ్ కూడా జరగనుంది. దీనికి రేపు నోటిఫికేషన్ వెలువడనుంది.
Tags: Election notification issued