November 12, 2026
Explore
రెండో విడత ఎన్నికలకు సన్నద్ధత.. అధికారులతో ఈసీ సమీక్ష!

రెండో విడత ఎన్నికలకు సన్నద్ధత.. అధికారులతో ఈసీ సమీక్ష!

November 12, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

రెండో విడత సాధారణ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 23 పట్టణ స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీల ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్లు, ఎస్పీలు, అబ్జర్వర్లు, ఎన్నికల అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో పల్నాడు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కృతిక శుక్ల పాల్గొన్నారు.

Tags: Preparations for the second phase of elections.. EC reviews with officials!