November 12, 2026
Explore
విదేశీయుల వీసా ప్రక్రియను సరళీకృతం చేసిన కేంద్ర ప్రభుత్వం

విదేశీయుల వీసా ప్రక్రియను సరళీకృతం చేసిన కేంద్ర ప్రభుత్వం

November 12, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

  1. ప్రధాన వీసా కేటగిరీలు 13 నుంచి 9కి తగ్గింపు
  2. సబ్ కేటగిరీలు 49 నుంచి 23కి కుదింపు
  3. వీసా దరఖాస్తు ఫారాల్లో 65–70 శాతం వివరాల తగ్గింపు
  4. అనవసర పత్రాల భారం తగ్గించడమే మార్పుల ప్రధాన ఉద్దేశం
  5. దరఖాస్తు ప్రక్రియను వేగవంతం చేయడంపై కేంద్రం ప్రత్యేక దృష్టి
  6. పర్యాటకులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలకు మెరుగైన వీసా సౌకర్యాలు
  7. వైద్య చికిత్స కోసం వచ్చే విదేశీయులకు ప్రయోజనం
  8. ఒకే తరహా ప్రయాణ అవసరాలకు ఒకే వీసా విభాగం
  9. అవసరమైన వీసాను సులభంగా ఎంచుకునేలా కొత్త విధానం

Tags: Central government simplifies visa process for foreigners