తిరుమల ముచ్చట్లు:
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు నిండిపోయి వెలుపల శిలా తోరణం వరకు క్యూ లైన్‌లో వేచివున్న భక్తులు..
టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 18 గంటల సమయం..
నిన్న శ్రీవారిని దర్శించుకున్న73,392 మంది భక్తులు..
శ్రీవారికి తలనీలాలు సమర్పించిన 33,288 మంది భక్తులు..
శ్రీ వారి హుండీ ద్వారా రూ.3.9 కోట్ల ఆదాయం
Tags:Heavy rush of devotees continues at Tirumala..