అమరావతిముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్‌లో 2,721 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే DSC 2026 ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి.
🔹 మొత్తం పోస్టులు: 2,721
🔹 దరఖాస్తులకు చివరి తేదీ: నవంబర్ 30, 2026
🔹 CBT పరీక్షలు: డిసెంబర్ 20, 2026 నుంచి జనవరి 13, 2027 వరకు
🔹 పూర్తి నోటిఫికేషన్, సిలబస్, పరీక్షల షెడ్యూల్ అందుబాటులో ఉన్నాయి.
Tags: AP DSC 2026: Applications open for 2,721 teacher posts!