అమరావతిముచ్చట్లు:
▪️ఆ రోజు ఉద్యోగులంతా విధులకు హాజరుకావాలని ఉత్తర్వులు.
▪️ఉద్యోగ సంఘాల అంగీకారంతో ప్రభుత్వ నిర్ణయం.
▪️గత అక్టోబర్ 19న ఆప్షనల్ హాలిడేకు అనుమతి.
▪️దసరా సెలవుకు బదులుగా ఈ నెల 14న విధుల నిర్వహణ.
Tags:Government declares the 14th of this month a working day for employees