November 12, 2026
Explore
ఏపీలో 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు నిర్ణయం

ఏపీలో 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు నిర్ణయం

November 12, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

నేడు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్న ఎస్‌ఈసీ

నాలుగు కార్పొరేషన్లకు ఎన్నికల నిర్వహణ

శ్రీకాకుళం, కాకినాడ, రాజమహేంద్రవరం..
మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్లకు ఎన్నికలు

మరో 19 పురపాలక సంఘాల్లోనూ ఎన్నికల నిర్వహణ

మధ్యాహ్నం 12.30 గంటలకు వివరాలు వెల్లడించనున్న సెక్రటరీ

పంచాయతీ ఎన్నికలకు రేపు తొలి విడత నోటిఫికేషన్

26న తొలి విడత పోలింగ్, 29న రెండో విడత పోలింగ్‌
డిసెంబర్ 2న మూడో విడత పంచాయతీ ఎన్నికలు

డిసెంబర్ 2న పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

Tags: Decision taken for elections to 23 urban local bodies in AP