November 12, 2026
Explore
ఆంధ్రప్రదేశ్‌లో ‘బియ్యం మాఫియా’పై ‘విజిలెన్స్’ కొరడా..!

ఆంధ్రప్రదేశ్‌లో ‘బియ్యం మాఫియా’పై ‘విజిలెన్స్’ కొరడా..!

November 12, 2026 | Andhra Pradesh

రాజమండ్రి ముచ్చట్లు:

రాజమండ్రిలోని పలు బియ్యం స్టోర్లలో విజిలెన్స్ బృందం ఆకస్మిక తనిఖీలు.

అధిక ధరలకు బియ్యం విక్రయిస్తున్న దుకాణాల యజమానులపై కేసులు నమోదు.

‘ఎల్‌నినో’ను సాకుగా చూపుతూ కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులు.

BPT రకం కిలో రూ.56, HMT రకం రూ.76కు మించి విక్రయించరాదని అధికారుల ఆదేశం.

Tags: ‘Vigilance’ cracks the whip on the ‘rice mafia’ in Andhra Pradesh!