కడప ముచ్చట్లు:
సుండుపల్లి తిమ్మసముద్ర గ్రామంలో తిమ్మసముద్రం రైతు సహకార సంఘం లిమిటెడ్ బ్యాంకు లో రైతు రుణాలలో గోల్మాల్…
సహకార సంఘం బోర్డు మెంబర్లకు ఫిర్యాదు చేసిన బాధిత రైతులు…
37 మంది రైతుల రుణాలలో సుమారు 70 లక్షల పైగా అధికారి గోల్మాల్ చేశారంటూ రైతుల ఆరోపణ…
రైతుల ఫిర్యాదు ఆధారంగా రికార్డులు తనిఖీ చేస్తున్నట్లు తెలిపిన కడప సహకార సంఘ బ్యాంకు డిప్యూటీ జనరల్ మేనేజర్ నారాయణ రాజు…
ఇప్పటి వరకూ ఎవ్వరిని సస్పెండ్ చేయలేదని తెలిపిన డిప్యూటీ జనరల్ మేనేజర్ నారాయణ రాజు
Tags; Irregularities in farm loans…