అమరావతిముచ్చట్లు:
- పలు దేశాల్లో పీజే.2.1 సబ్ వేరియంట్ కేసులు
- కెనడా, ఉత్తర అమెరికాలో వేరియంట్ వ్యాప్తి
- యూరప్, ఆసియా దేశాల్లోనూ కేసుల గుర్తింపు
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పసిఫిక్ ద్వీపాల్లోనూ కేసులు వ్యాప్తి - కొత్త వేరియంట్‌లో అధిక స్పైక్ ప్రోటీన్
- గత వేరియంట్లతో పోలిస్తే వేగంగా వ్యాప్తి
Tags: Uproar over new COVID variant