మదనపల్లె టౌన్ ముచ్చట్లు:
ట్రాక్టర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో భవన కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు.
కురబలకోట మండలం గాజులపల్లెకు చెందిన బుడుగు రెడ్డప్ప(50) అంగళ్లులో భవన నిర్మాణ పనులు ముగించుకుని బైక్‌పై స్వగ్రామానికి వెళ్తుండగా కడప క్రాస్ రోడ్డులో ట్రాక్టర్ ఢీకొంది. స్థానికులు 108లో మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతి రుయాకు రిఫర్ చేశారు. ముదివేడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Tags:Construction worker sustains severe injuries after being hit by a tractor