అమరావతిముచ్చట్లు:
నూనె, పొయ్యి అవసరం లేకుండా అమ్మమ్మల కాలం నాటి పొలం పచ్చడిని సులభంగా చేసుకోవచ్చు. పచ్చి మిర్చి, నానబెట్టిన ఉల్లిపాయలు, చింతపండు, వెల్లుల్లి, జీలకర్రను రోట్లో కచ్చాపచ్చాగా దంచుకుని దీనిని తయారుచేస్తారు. వంట చేయాల్సిన పని లేకుండా చేసే ఈ పచ్చడి, మూడు నుంచి నాలుగు రోజుల వరకు తాజాగా నిల్వ ఉంటుంది.
Tags: A traditional farm-style chutney from our grandmothers’ era—no oil or stove required.