అమరావతిముచ్చట్లు:
రిటైర్డ్ అధికారులకూ ఎన్నికల కోడ్ వర్తిస్తుంది..
ఎన్నికల ప్రచారానికి రిటైర్డ్ ఉద్యోగులు దూరంగా ఉండాలి..
రాజకీయ పార్టీలకు అనుకూలంగా వ్యవహరించొద్దు..
ఆదేశాలను ఉల్లంఘిస్తే తీవ్ర చర్యలు తప్పవు:
చీఫ్ ఎలక్షన్ కమిషన్
Tags;Key directives from the Election Commission of India