అమరావతిముచ్చట్లు:
తాను ముస్లింలకు వ్యతిరేకమంటూ జరుగుతున్న ప్రచారాన్ని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఖండించారు. తాను హిందువుగానే పుట్టానని, హిందువుగానే చనిపోతానని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో కదిరి, రాయచోటి, కడప, మదనపల్లి, హిందూపురం నియోజకవర్గాల్లో ముస్లిం సోదరులను అభ్యర్థులుగా పోటీ చేయిస్తామని ప్రకటించారు. తాను క్రిస్టియన్లకు కూడా వ్యతిరేకం కాదని, బలవంతపు మతమార్పిడులకు మాత్రమే వ్యతిరేకమని విజయసాయి రెడ్డి తెలిపారు.
Tags:We will field Muslim candidates: Vijayasai Reddy