అమరావతిముచ్చట్లు:
▪️ఏపీలో త్వరలో ప్రయోగాత్మకంగా అమలు.
▪️పెండింగ్ కేసులకు పరిష్కారానికి చొరవ.
▪️పనివేళల తర్వాత సా.5 గం.ల నుండి రాత్రి 9 గం.ల వరకు కేసులు విచారణ.
▪️ఏపీతోపాటు బీహార్, ఢిల్లీలోనూ పైలట్ ప్రాజెక్టు.
▪️రిటైర్డ్ జడ్జీల సేవలు వినియోగించే యోచన.
▪️కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్ ప్రకటన.
Tags; Evening courts to be held from now on; cases to be heard