విజయవాడముచ్చట్లు:
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తన నూతన రాజకీయ పార్టీని ప్రకటించారు. ‘పరివర్తన రాజనీతి పార్టీ’ పేరుతో కొత్త రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు.
తెలుపు, కాషాయ రంగులతో పార్టీ జెండాను ఆవిష్కరించారు. జెండా మధ్యలో ధర్మచక్రం గుర్తును ఏర్పాటు చేశారు.
ప్రజల హర్షధ్వానాల మధ్య కొత్త పార్టీ ప్రకటన వెలువడింది. ఏపీ రాజకీయాల్లో మరో రాజకీయ వేదిక తెరపైకి రావడంతో ఆసక్తికర చర్చ మొదలైంది.
Tags: Vijayasai Reddy announces a new party.. the emergence of ‘Parivartana Rajaneeti Party’!