November 11, 2026
Explore
వృద్ధులకు అవగాహన సదస్సు

వృద్ధులకు అవగాహన సదస్సు

November 11, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని తెలుగుతల్లి వృద్ధాశ్రమంలో బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. సర్వోదయ రీజనల్‌ రీసోర్స్ ట్రైనింగ్‌ సెంటర్‌ డాక్టర్‌ ఈశ్వరయ్య , కోఆర్డినేటర్‌ డాక్టర్‌ పారినాథ్‌ ఆధ్వర్యంలో వృద్ధులకు డీజిటల్‌, సాంకేతిక, స్మార్ట్ఫోన్‌ వినియోగం వాటిపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ గుణశేఖర్‌, హర్షవర్ధన్‌,అంజిలి, శీరీష, రమణ, సాయి, సుమంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags: Awareness session for the elderly