March 9, 2026
Explore
మదనపల్లిలో అర్థరాత్రి రోడ్డు ప్రమాదం యువకుడు మృతి

మదనపల్లిలో అర్థరాత్రి రోడ్డు ప్రమాదం యువకుడు మృతి

March 9, 2026 | Andhra Pradesh

మదనపల్లి ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లి మండలంలో ఆదివారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగి మృత్యువాత పడ్డాడు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా వారిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఘటనపై తాలూకా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Tags: A young man died in a late-night road accident in Madanapalle.