November 10, 2026
Explore
హోలీ రోజున సీబీఎస్ఈ పరీక్షలు.. విద్యార్థుల్లో ఆందోళన

హోలీ రోజున సీబీఎస్ఈ పరీక్షలు.. విద్యార్థుల్లో ఆందోళన

November 10, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

సీబీఎస్ఈ 12వ తరగతి 2027 పరీక్షల షెడ్యూల్పై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరి 16 నుండి ఏప్రిల్ 9 వరకు పరీక్షలు నిర్వహించనుండగా, మార్చి 22న హోలీ పండుగ రోజున కొన్ని పరీక్షలను ఖరారు చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఆ రోజున నాలెడ్జ్ ట్రెడిషన్ అండ్ ప్రాక్టీసెస్ ఆఫ్ ఇండియా, బ్యాంకింగ్ వంటి పరీక్షలు ఉన్నాయి. విద్యార్థులు బోర్డు నుండి స్పష్టత కోసం వేచి చూస్తున్నారు. పూర్తి వివరాలను సీబీఎస్ఈ అధికారిక వెబ్సైట్ లో చూడవచ్చు.

Tags;CBSE exams on the day of Holi; students concerned