March 30, 2026
Explore
మోకిలలో డ్రగ్స్ పట్టివేత..!

మోకిలలో డ్రగ్స్ పట్టివేత..!

March 30, 2026 | Uncategorized

హైదరాబాద్ ముచ్చట్లు:

40 గ్రాముల కొకైన్ సీజ్ చేసిన పోలీసులు.

రైల్వే శాఖలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న వ్యక్తి డ్రగ్స్ విక్రయిస్తుండగా పట్టుకున్న పోలీసులు.

బెంగళూరు, గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి నగరంలో విక్రయం.

డ్రగ్ పెడ్లర్, ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగితో పాటు వ్యాపారవేత్త అరెస్టు.. 2 కార్లు సీజ్.

Tags: Drugs Seized in Mokila!