అమరావతిముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్లో గ్రూప్-2 ఉద్యోగాలకు సంబంధించి APPSC నేడు సమగ్ర నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
🔹 మొత్తం పోస్టులు: 720
🔹 కేటగిరీలు: 30
🔹 గతంలో ప్రకటించిన పోస్టులు: 686
🔹 అదనంగా పెరిగిన పోస్టులు: 34
📌 పలు శాఖల్లో పోస్టుల సంఖ్య పెరగడంతో మొత్తం ఖాళీలు 686 నుంచి 720కి చేరాయి.
📝 సమగ్ర నోటిఫికేషన్ విడుదలైన అనంతరం అర్హతలు, వయోపరిమితి, పరీక్ష విధానం, సిలబస్, దరఖాస్తు తేదీలు మరియు ఆన్లైన్ అప్లికేషన్ వివరాలు వెల్లడికానున్నాయి.
🎯 APPSC గ్రూప్-2 ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ను గమనించండి.
Tags: Good news for APPSC Group-2 candidates!