November 10, 2026
Explore
135 మంది డాక్టర్లకు షోకాజ్ నోటీసులు

135 మంది డాక్టర్లకు షోకాజ్ నోటీసులు

November 10, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్లోని పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు సరిగా వైద్యం అందించని 135 మంది డాక్టర్లకు అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. జూలై నుంచి నవంబరు వరకు ఫోన్ ద్వారా రోగుల అభిప్రాయాలు సేకరించి డాక్టర్ల పనితీరును పరిశీలించారు. ఈ సర్వేలో 81.6 శాతంతో పల్నాడు మొదటి స్థానంలో నిలిచింది. 81.5 శాతంతో పోలవరం, 80.7 శాతంతో నెల్లూరు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. కర్నూలు 69.5 శాతంతో చివరి స్థానంలో నిలిచింది.

Tags: Show-cause notices issued to 135 doctors