November 10, 2026
Explore
పరస్పర అంగీకారంతో విడిపోతున్నాం:పవన్, అన్నాకొణిదెల ప్రకటన

పరస్పర అంగీకారంతో విడిపోతున్నాం:పవన్, అన్నాకొణిదెల ప్రకటన

November 10, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఆయన సతీమణి అన్నా కొణిదెల పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సోమవారం రాత్రి వారు ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. తమ వైవాహిక జీవితం ముగిసినా మంచి స్నేహితులుగా, పిల్లలకు బాధ్యతాయుతమైన తల్లిదండ్రులుగా కొనసాగుతామని స్పష్టం చేశారు. ఈ దశలో తమ వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని కోరారు.

Tags:We are parting ways by mutual consent: Statement from Pawan and Anna Konidela