తంబళ్లపల్లి ముచ్చట్లు:
తంబళ్లపల్లి: అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి మండల ఎంపీటీసీ పోస్టల్ బ్యాలెట్ వివరాలను ఐ అండ్ పీఆర్ అధికారులు శనివారం వెల్లడించారు. మొత్తం పోలైన 94 పోస్టల్ బ్యాలెట్లలో టీడీపీకి 45, వైఎస్ఆర్‌సీపీకి 22, జనసేనకు 12 ఓట్లు వచ్చాయి. 15 ఓట్లు చెల్లనివిగా తేలాయి. 23 ఓట్ల మెజార్టీతో టీడీపీ స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రశాంతంగా జరిగిందని అధికారులు తెలిపారు.
Tags: TDP leads in postal ballots for Thamballapalle MPTC election