November 7, 2026
Explore
టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకొన్న భారత్‌

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకొన్న భారత్‌

November 7, 2026 | Andhra Pradesh

న్యూజిలాండ్‌ ముచ్చట్లు:

  • న్యూజిలాండ్‌తో అయిదు వన్డేల సిరీస్‌లో భాగంగా రెండో వన్డే ఆడేందుకు టీమ్‌ఇండియా సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకొంది.

భారత్‌: శుభ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్, కేఎల్‌ రాహుల్, అన్షుల్‌ కాంబోజ్‌, ఆకిబ్‌ నబీ, నమన్‌ ధీర్, అక్షర్‌ పటేల్, గుర్నూర్‌ బ్రార్, అర్ష్‌దీప్‌ సింగ్‌.

Tags; India won the toss and elected to bowl