November 7, 2026
Explore
చౌడేపల్లి జడ్పీటీసీ పోస్టల్ బ్యాలెట్‌లో టీడీపీకి భారీ ఆధిక్యం

చౌడేపల్లి జడ్పీటీసీ పోస్టల్ బ్యాలెట్‌లో టీడీపీకి భారీ ఆధిక్యం

November 7, 2026 | Andhra Pradesh

చౌడేపల్లి ముచ్చట్లు:

చౌడేపల్లి: పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండల జడ్పీటీసీ పోస్టల్ బ్యాలెట్ వివరాలను ఐ అండ్ పీఆర్ అధికారులు శనివారం వెల్లడించారు. మొత్తం పోలైన 81 పోస్టల్ బ్యాలెట్లలో టీడీపీకి 64, వైఎస్ఆర్‌సీపీకి 15, బీఎస్పీకి 2 ఓట్లు వచ్చాయి. 49 ఓట్ల భారీ మెజార్టీతో టీడీపీ స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రశాంతంగా జరిగిందని అధికారులు తెలిపారు. ఫలితాలపై టీడీపీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

Tags: TDP secures a massive lead in postal ballots for the Chowdepalli ZPTC seat