November 7, 2026
Explore
జెడ్పీటీసీ పోస్టల్ బ్యాలెట్లు: తెదేపాకు అత్యధిక ఓట్లు

జెడ్పీటీసీ పోస్టల్ బ్యాలెట్లు: తెదేపాకు అత్యధిక ఓట్లు

November 7, 2026 | Andhra Pradesh

పల్నాడు ముచ్చట్లు:

జిల్లాలో జెడ్పీటీసీ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో మొత్తం 103 ఓట్లు నమోదయ్యాయి.తెలుగుదేశం 57, వైకాపా 17, జనసేన 15, ఇండిపెండెంట్లు 4, సిపిఐ(ఎం) 3, బిఎస్పి 1 ఓటు పొందగా, 6 ఓట్లు తిరస్కరణయ్యాయి.మండలాల వారీగా సత్తెనపల్లిలో అత్యధికంగా 36 (తెదేపా 26, వైకాపా 9), నూజెండ్లలో 17, పిడుగురాళ్లలో 16, ముప్పాళ్లలో 14 పోస్టల్ ఓట్లు నమోదయ్యాయి.

Tags: ZPTC postal ballots: TDP secures the highest number of votes